ఐపిఎల్ 2023: మరో రికార్డ్ సాధించిన శుబ్ మాన్ గిల్ … ధోనీ తర్వాత ఇతనే!

-

ఐపీఎల్ లో రేపు రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్యన ఫైనల్ జరగనుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ను ఓడించి ఫైనల్ కు చేరుకుబి వరుసగా రెండవ సారి ఫైనల్ చేరింది. గుజరాత్ కెప్టెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నా ఒక కెప్టెన్ గా మాత్రం సక్సెస్ ఫుల్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఆడడం ద్వారా గుజరాత్ స్టార్ బ్యాట్సమాన్ ఒక అరుదైన ఘనతను అందుకోనున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ మొదలైన తర్వాత ఏ వ్యక్తి కూడా నాలుగు సార్లు వరుసగా ఫైనల్ ఆడిన వ్యక్తిగా ఇప్పటికే చెన్నై కెప్టెన్ ధోని మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు శుబ్ మాన్ గిల్ మూడు సార్లు వరుసగా ఫైనల్ ఆడే వ్యక్తిగా రికార్డ్ సృష్టించనున్నాడు.

ధోని 2010 నుండి 2013 వరకు ఫైనల్ చేరుకోగా , ఇప్పుడు శుబ్ మాన్ గిల్ కోల్కతా తరపున 2021 లో ఫైనల్ చేరగా, గత ఐపీఎల్ మరియు ఈ సీజన్ తో మొత్తం మూడు సార్లు వరుసగా ఫైనల్ ఆడనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news