అందాలను పూర్తిగా తెరిచేసి చంపేస్తున్న మృణాల్ ఠాకూర్..!

-

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను సీత గానే గుర్తుపెట్టుకున్నారు సీత గానే ఆరాధిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోందని చెప్పాలి. రకరకాలుగా గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ . దాచాల్సిన అందాలన్నింటినీ కూడా పబ్లిక్ లో పెట్టేసి హోయలు పోతుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె లస్ట్ స్టోరీస్ 2 కోసం భారీగా రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇందులో నటించిన భామలంతా కలిసి తాజాగా ఫోటోషూట్ చేయగా ఏడు మంది హీరోలు కూడా ఏడు వండర్స్ అనేలా లైఫ్ స్టైల్ ఏషియా ఇండియా మ్యాగజైన్ కవర్ పేస్ కోసం ఘాటుగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం. అయితే ఆ ఏడు మందిలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ టాప్ టు బాటమ్ డ్రెస్ ధరించి అందులో ప్రత్యేకించి హాట్ అందాలు కనిపించేలా జిప్ ఓపెన్ చేసి మరీ అందాలతో రెచ్చిపోయింది.

ఇక ఇంత క్లోజప్ లో హాట్ అందాలను చూపిస్తే ఎవరైనా తట్టుకుంటారా ఇక అదే చేస్తున్నారు నెటిజెన్లంతా.. ఈమె అందాలకు పండగ చేసుకుంటున్నారని చెప్పాలి. ఇక ఇలా రోజురోజుకు ఈమె గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక మరొక ఫోటోలో ఏకంగా టాప్ మొత్తం విప్పేసి బ్రా అందాలతో మైండ్ బ్లాక్ చేసేసింది. దీంతో మృనాల్ ఇస్తున్న హాట్ ట్రీట్ కి కుర్ర కారు సైతం పిచ్చెక్కిపోతున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడమే కాదు భారీగా పాపులారిటీ కూడా అందిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

Read more RELATED
Recommended to you

Latest news