అవకాశాల కోసం అప్పుడే మొదలు పెట్టేసిన బలగం బ్యూటీ..!

-

బలగం సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా రెచ్చిపోతోందని చెప్పవచ్చు. వరుస గ్లామర్ ఫోటోషూట్లతో కాక రేపుపోతున్న ఈమె బ్లాక్ షార్ట్ ఫ్రాక్ ధరించి థైస్ అందాలతో చెమటలు పట్టిస్తోంది. ముఖ్యంగా ఈమె సాలిడ్ పరువాలు యువతను ఉగ్రిబిక్కిరి చేస్తున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ.. గంగోత్రి సినిమా అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. పాలబుగ్గలతో తేనె కళ్ళతో చాలా క్యూట్ గా ఉండే కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారుగా 12 చిత్రాల వరకు చేసింది . మసూద సినిమాతో హీరోయిన్గా మారిన ఈమె బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రముఖ దర్శకుడు వేణు ఎల్దండి అద్భుతం చేశాడనే చెప్పాలి. 2023 సెన్సేషన్లో ఒకటిగా నిలిచింది బలగం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి జంటగా నటించారు. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు వేణుతో పాటు ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ కి కూడా అవార్డులు లభించాయి.

ప్రస్తుతం ఈమె ఉస్తాధ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తోంది. శ్రీ సింహ ఈ సినిమా హీరోగా వ్యవహరిస్తున్నారు. ఒక వినూత్నమైన సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధిస్తే ఇక కావ్య హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.. ఏది ఏమైనా ఇప్పుడు గ్లామర్ పరంగా యువతను ఆకట్టుకుంటూ సినిమాలలో అవకాశాల కోసం ఇలా అందాల ఆరబోత చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే తన థైస్ అందాలతో సాలిడ్ పరువాలు చూపిస్తూ యువతను మరొకసారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

Read more RELATED
Recommended to you

Latest news