జులైలో సందడి చేసే సినిమాలివే.. ఈసారి వేరే లెవెల్​లో ఎంటర్టైన్మెంట్

-

2023 ఏడాది సగం గడిచిపోయింది. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్​లో మొత్తం పాన్ ఇండియా సినిమాలు ఓవైపు.. చిన్న బడ్జెట్ మూవీస్ మరోవైపు ప్రేక్షకులను అలరించాయి. అయితే సెకండ్ హాఫ్​లో అసలు ట్విస్ట్ రాబోతోంది. స్టార్ హీరోలు, యంగ్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ వర్షాకాలంలో ప్రేక్షకులకు హాయి పంచే చిత్రాలు ఏమున్నాయి..? జులైలో థియేటర్లలో సందడి చేసేందుకు ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఓ సారి లుక్కేద్దామా..?

07-07-2023

  • రంగబలి
  • భాగ్‌సాలే
  • రుద్రంగి
  • 7:11 PM
  • సర్కిల్‌
  • ఓ సాథియా
  • ఇద్దరు (తమిళం – తెలుగు)
  • పద్మిణి (మలయాళం)
  • బంపర్‌ (మలయాళం)
  • నీయత్‌ (హిందీ)
  • హత్య (కన్నడ)

08-07-2023

  • యే మేరా రివెంజ్‌

12-07-2023

  • ఘోస్ట్‌

14-07-2023

  • బేబీ
  • మా వీరన్‌ (తమిళం – తెలుగు)
  • నమస్తే ఘోస్ట్‌ (కన్నడ)
  • దామాయణ (కన్నడ)
  • అజ్మెర్‌ 92 (హిందీ)
  • వాయిస్‌ ఆఫ్‌ సత్యనాథన్‌ (మలయాళం)
  • వాలట్టి (మలయాళం)

20-07-2023

  • చావర్‌ (మలయాళం)

21-07-2023

  • స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌
  • అన్నపూర్ణ స్టూడియో
  • హత్య (తమిళం – తెలుగు)

28-07-2023

  • బ్రో: అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు యంగ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన సినిమా ఇది. సముద్రఖని దర్శకుడు.
  • రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ: బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news