ఈరోజు నుంచి ఓటీటీలో అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు.. ఇవే.

-

వచ్చేసింది.. ఈ వారంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుక్రవారం వచ్చేసింది. ఈ మూవీ వీక్ లో ఎన్ని సినిమాలు.. మరెన్నో వెబ్ సిరీస్ లు సినీ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి అవేంటో చూసేద్దామా..

అమెజాన్‌ ప్రైమ్‌:

  • స్వీట్‌ కారం కాఫీ – జులై 7 (సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ)
  • అధురా – జులై 7 (హిందీ వెబ్‌ సిరీస్‌)
  • ది హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్ – జులై 7 (ఇంగ్లీష్‌ సిరీస్‌)

నెట్‌ఫ్లిక్స్

  • టక్కర్‌ – జులై 7 (తెలుగు సినిమా)
  • ద లింకన్ లాయర్ – జులై 6 (వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2)
  • ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్‌ – జులై 7 (ఇంగ్లీష్‌ సినిమా)
  • డీప్‌ ఫేక్‌ లవ్‌ – జులై 7 (ఇంగ్లీష్‌ రియాల్టీ షో)
  • ది ఔట్‌-లాస్‌ – జులై 7 (ఇంగ్లీష్‌ సినిమా)

జీ5

  • తర్‌లా – జులై 7 (హిందీ సినిమా)

జియో సినిమా

  • బ్లైండ్‌ – జులై 7 (హిందీ సినిమా)
  • ఉనాద్ – జులై 8 (హిందీ సినిమా)

సోనీ లివ్

  • ఫర్హానా – జులై 7 (తమిళం, తెలుగు సినిమా)

Read more RELATED
Recommended to you

Latest news