యూసీసీని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీస్తున్న యూసీసీని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం కోసమే తెస్తున్న యూసీసీని వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తేల్చేశారు.

యూసీసీ వల్ల అన్ని మతాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందన్నారు. యూసీసీ పేరుతో మరోసారి ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోంది. యూసీసీపై కేంద్రం నిర్ణయాలను తిరస్కరిస్తున్నాం అని కేసీఆర్ వెల్లడించారు. నిన్న ఎంఐఎం అధినేత ఓవైసీ.. సీఎం కేసీఆర్‌ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీస్తున్న యూసీసీని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news