రాజీవ్ గాంధీ తల్లి ఇందిరా గాంధీని… “భార్య” అని సంభోదించిన రేవంత్ రెడ్డి !

-

రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ అన్నాడని కేటీఆర్ అదే పట్టుకుని కల్లు తాగిన కోతి లాగా దొమ్మరి గంతులు వేస్తున్నాడంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.

అయితే, రాజీవ్ గాంధీ తల్లి ఇందిరా గాంధీని… “భార్య” అని సంభోదించిన రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడై ఉండి మాజీ ప్రధాని అయిన ఇందిరా గాంధీ గూర్చి కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తల్లుల ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా బ్రోకర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని అగ్రహించారు. వెంటనే తల్లులందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news