గృహిణులకు గొప్ప అవకాశం.. ఇలా పొదుపు చేసి లక్షలు సంపాందించుకోండి..!

-

మంచి స్కీమ్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో స్కీమ్స్ వున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) తో పాటుగా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర (KVP), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) కూడా వున్నాయి. చాలా మంది ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టి మంచిగా డబ్బులని పొందుతున్నారు.

ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లను కూడా సవరిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ యోజన (SCSS) స్కీమ్స్ పై 8% కంటే ఎక్కువ వడ్డీ రేటు వస్తోంది. ఇక మిగిలిన స్కీముల వివరాలు కూడా చూసేద్దాం. కిసాన్ వికాస్ పత్ర లో పెడితే బాగుంటుంది. డబ్బును 10 సంవత్సరాల మూడు నెలల్లో సంవత్సరానికి 7.5% వడ్డీ రేటుతో రెట్టింపు చేసేస్తుంది, కనీస పెట్టుబడి రూ. 10,000.

7.7% ఆకర్షణీయమైన వడ్డీ రేటు ని సుకన్య సమృద్ధి యోజన ద్వారా పొందవచ్చు. జాతీయ పొదుపు పథకం తో 7.7% వడ్డీ రేటు ని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌ 7.5 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాల డిపాజిట్‌ని అందిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news