నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియాలో తరచూ మనకి అనేక నకిలీ వార్తలు కనపడతాయి. ఇటువంటి నకిలీ వార్తలని నమ్మితే అనవసరంగా మోసపోవాలి. సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు తరుచు మనకి కనబడుతూ ఉంటాయి. చాలామంది మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా మనల్ని మోసం చేస్తున్నారు.
నకిలీ వెబ్సైట్లను పంపించడం లేదంటే స్కీముల గురించి ఉద్యోగాల గురించి తప్పుడు ప్రచారాలు చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఓ నకిలీ వెబ్సైట్ వెలుగు లోకి వచ్చింది. ఈ వెబ్సైట్ తో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరే నష్ట పోవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది.
A #Fake website 'https://t.co/qm3UluLwTQ' is claiming to be the official website of MGNREGA, @MoRD_GoI #PIBFactCheck
▶️This website is not associated with GOI
▶️The official website of MGNREGA is https://t.co/GvPNOxbMwI pic.twitter.com/fYMS2ovwwm
— PIB Fact Check (@PIBFactCheck) August 19, 2023
ఈ వెబ్సైట్స్ తో జాగ్రత్తగా ఉండకపోతే కచ్చితంగా నష్టపోవాలి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇటువంటి వట్టి నకిలీ వెబ్సైట్ అని చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలని అది నకిలీ వెబ్సైట్ అని చెప్పింది అలానే అధికారిక వెబ్సైట్ వివరాలు కూడా పొందపరచింది. నకిలీ వార్తలతో దూరంగా ఉండండి. నకిలీ వెబ్సైట్లతో కూడా జాగ్రత్తగా ఉండండి.