తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..నేటి నుంచి ఐసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ఐసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ మరియు ఎంసీఏ కాలేజీలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇక ఇవాల్టి నుంచి సీట్ల భర్తీ కోసం వెబ్ ఆప్షన్ లో నమోదు చేసుకోవాలని ఐసెట్ కన్వీనర్ తెలిపారు. ఈనెల 13వ తేదీ వరకు ఉ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 12 వరకు ధ్రువపక్షాల పరిశీలన జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 245 కాలేజీలలో 22,843 ఎంబీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 47 కాలేజీలలో 3,042 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news