మాజీ ఎమ్మెల్యే షకీల్ కి షాక్.. పాత కేసు రీ ఓపెన్..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇటీవలే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్, అతని కుమారుడు సోహైల్ పై  పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి తనయుడిని రక్షించేందుకు షకిల్ ప్రయత్నించినట్టుగా గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షకిల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన పది మందిని పోలీసులు గుర్తించారు. పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే సోహెల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసును పోలీసు రీ ఓపెన్ చేశారు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో యాక్సిడెంట్ జరిగగా.. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారుపై.. ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. తన కారు కాదని, ఎమ్మెల్యే స్టిక్కర్ను స్నేహితుడికి ఇచ్చినట్లు గతంలో షకీల్ పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు మరోసారి కేసును రీఓపెన్ చేయడంతో
ముందరా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news