BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై కేసు నమోదు

-

Brs సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ కు ఊహించని షాక్‌ తగిలింది. Brs సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు అయింది. ప్రజా పాలన కు వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డి పై సోషియల్ మీడియా లో పోస్ట్ లు పెట్టారట క్రిశాంక్.

BRS leader booked for social media post against Telangana CM’s brother

అలాగే… సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానంద రెడ్డికి సంబంధిత పోస్ట్ పెట్టినందుకు బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఫోన్ సీజ్ చేశారు మాదాపూర్ పోలీసులు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. క్రిశాంక్ ఫోన్ సీజ్ చేసి 41 CRPC కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news