హైదరాబాద్‌ సాప్ట్ వేర్ ఉద్యోగులు నరకం అనుభవిస్తారు – తెలంగాణ ఎమ్మెల్యే

-

CPI MLA Kunamneni Sambashiva Rao Excellent Speech In Assembly: హైదరాబాద్‌ సాప్ట్ వేర్ ఉద్యోగులు నరకం అనుభవిస్తారు అని తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సాప్ట్ వేర్ ఉద్యోగుల కష్టాలపై తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని అసెంబ్లీలో మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అదృష్టవంతులు అని మనం అనుకుంటాం కానీ వాళ్లు చాలా నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూనoనేని సాంబశివరావు.

CPI MLA Kunamneni Sambashiva Rao Excellent Speech In Assembly

రోజుకు 14 నుంచి 16 గంటలు వాళ్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఓకే దగ్గర 16 గంటల పాటు కూర్చొని పని చేసి వాళ్ళ నడుములు వంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీల మీద కూడా నియంత్రణ పెట్టాలని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా.. దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు. గులాబీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య విభేదాలు పెట్టి… మొదట తెలంగాణ అభివృద్ధి పైన దృష్టిని పెట్టాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news