పంచకట్టులో చంద్రబాబు..లుక్‌ అదుర్స్‌ !

-

ఏపీ సీఎం చంద్రబాబు కొత్త లుక్స్‌ లో కనిపించారు. నేడు శ్రీశైలం రానున్నారు సీఎం చంద్రబాబు. ఈ తరుణంలోనే పంచె కట్టులో కనిపించారు చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన ప్రకారం… ఇక ఉదయం హెలికాప్టర్ లో 11:30 కి సుండిపెంటకు హెలిప్యాడ్ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు.

AP CM Chandrababu appeared in new looks

11:50 కి శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు చంద్రబాబు నాయుడు. 12:25 కి శ్రీశైలం జలాశయం సందర్శన, కృష్ణానదికి జలహారతి, నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు నాయుడు. 12:40 కి శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం సందర్శించనున్నారు. 01:05కి నీటి వినియోగదారుల అసోసియేషన్ తో చంద్రబాబు భేటి అవుతారు. 01:30కి హెలికాప్టర్ లో అనంతపురం వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news