టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో మరో ట్విస్ట్..పదవి రాజీనామా!

-

Chandrababu serious on Koneti Adimulam: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియో కేసులో కీలక అప్డేట్ వచ్చింది. ఆయనపై తాజాగా పోలీస్ కేసు నమోదు అయింది. బాధితురాలు వరలక్ష్మి.. ఫిర్యాదు మేరకు… తిరుపతి ఈ స్ట్ పోలీస్ స్టే షన్ కేసు నమోదు అయింది. లైం గిక దాడి అలాగే, బెదిరింపులకు సంబంధించిన కేసులో ఆయనపై… పలుసెక్షన్లు కూడా నమోదు అయ్యాయి.

Chandrababu serious on Koneti Adimulam video

పూర్తి ఆధారాలు అలాగే ఫోటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించిన బాధితురాలు… టిడిపి ఎమ్మెల్యే పై కేసు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ లేదా రేపు… ఆయన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటన జరిగిన గంటల్లోనే… తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించారు చంద్రబాబు నాయుడు. ఇక త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయబోతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news