కేటీఆర్ కు హైకోర్టు మరో షాక్.. లాయర్ వెళ్ళదు..!

-

కేటీఆర్ కు హైకోర్టు మరో షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. అయితే కేటీఆర్ ప్పై ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నడుస్తునా సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులోనే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హై కోర్టు కొట్టిపడేసింది. ఆ ఆతర్వాత ఏసీబీ విచారణకు కేటీఆర్ లాయర్లలతో రావడాన్ని వారు నిరాకరించడంతో మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు ఆయన.

కానీ తాజాగా ఈ విషయం పై జరిపిన విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోవడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది హైకోర్టు. మీరు ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వండి. వారే ఏసీబీ కార్యాలయంలో ktr కు దూరంగా ఉండేందుకు అనుమతిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. 4 గంటలకు నిర్ణయమన్న హైకోర్టు.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి హాజరు పై వెల్లడించిన తీర్పు ప్రస్తావించిన హైకోర్టు.. సీబీఐ విచారణలో లాయర్ తో కలిసి అవినాష్ రెడ్డి కూర్చునేందుకు అనుమతించలేదు అని హైకోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news