సాధారణంగా సాప్ట్ వేర్ ఉద్యోగులు వేతనాలు అధికంగా తీసుకుంటారని రకరకాలుగా చర్చించుకుంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అయితే తెగ ట్రెండ్ సృష్టిస్తున్నారు. కొందరూ వేతనాల గురించి వాస్తవాలు చెబితే.. మరికొందరూ అబద్దాలు చెబుతుంటారు. సోషల్ మీడియాలో తన జీతంపై కొందరు ట్రోల్స్ చేయడం పై ఐటీ ఉద్యోగి యువరాజ్ యాదవ్ స్పందించాడు.
‘నేను GM హోదాలో పనిచేస్తున్నా. 14 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. నా జీతం ఇంకా రూ.3 లక్షలు తక్కువే చెప్పా. నా కంపెనీ పేరు బయటకు చెప్పకూడదు. 30% పన్ను కడుతున్నా. ఎవరికైనా అనుమానం ఉంటే నా ఊరు వచ్చి చూసుకోవచ్చు. ప్రతి ఆధారం నేను వారికి చూపిస్తా’ అంటూ పలు డాక్యుమెంట్లతో ఓ వీడియోను పంచుకున్నాడు.
జీతంపై ట్రోల్స్.. స్పందించిన ఐటీ ఉద్యోగి
తన జీతంపై కొందరు ట్రోల్స్ చేయడంపై ఐటీ ఉద్యోగి యువరాజ్ యాదవ్ స్పందించాడు. 'నేను GM హోదాలో పనిచేస్తున్నా. 14 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. నా జీతం ఇంకా రూ.3 లక్షలు తక్కువే చెప్పా. నా కంపెనీ పేరు బయటకు చెప్పకూడదు. 30% పన్ను కడుతున్నా.… pic.twitter.com/mLJ6hn1Cz5
— Milagro Movies (@MilagroMovies) February 1, 2025