BRS పార్టీలో విషాదం చోటు చేసుకుంది… మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. వైరా మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్ కన్నుమూసారు. గుండెపోటుతో ఎ.ఐ.జీ హాస్పిటల్ లో వైరా మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్ మరణించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి బిఆర్ఎస్ లో చేరారు మదన్ లాల్.

2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మదన్ లాల్. ప్రస్తుతం బిఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జి గా ఉన్న మదన్ లాల్…. గుండెపోటుతో ఎ.ఐ.జీ హాస్పిటల్ లో మరణించారు. దింతో BRS పార్టీలో విషాదం చోటు చేసుకుంది…