ఏపీలో ఘోరం… ప్రియురాలి మోజులో భార్య చంపిన భర్త!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ప్రియురాలి మోదులో భార్యను చంపేశాడు ఓ భర్త. హత్యకు నిందితుడి అమ్మమ్మ, తల్లి అలాగే సోదరి సహకరించినట్లు పోలీసులు తాజాగా దర్యాప్తులో వెల్లడించడం జరిగింది. చిత్తూరు జిల్లా తవనం పల్లె మండలం మంగ పల్లెలో ఈ సంఘటన జరిగింది.

విజయ్ శేఖర్ రెడ్డి అలాగే హిందుజా ఇద్దరు దంపతులు. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా విజయ్ శేఖర్ రెడ్డికి మరో ఆంటీతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.

అయితే తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భార్య హిందూ జాను చంపాలని పతకం వేశాడు శంకర్ రెడ్డి. దీనికి అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. ఈ నేపథ్యంలోనే… వారి సహాయంతో గొంతు నులిమి హత్య చేశాడు విజయ్ శేఖర్ రెడ్డి. దీంతో హిందూజా తల్లి ఫిర్యాదు మేరకు అందరిని అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news