ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి: సుప్రీం కోర్టు

-

తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొందని తెలిపింది. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేషించింది.

10 brs
Supreme Court gives sensational verdict on disqualification petition of defecting Telangana MLAs

ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవడం సరికాదన్న సుప్రీం… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొందని తెలిపింది.

  • తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సంచలన తీర్పు
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి
  • మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవడం సరికాదన్న సుప్రీం

Read more RELATED
Recommended to you

Latest news