ఏసీ కార్లు వదిలేసి ఆటో ఎక్కిన సీఎం చంద్రబాబు

-

 

ఆటో ఎక్కిన సీఎం చంద్రబాబు.. అందరినీ ఆశ్చర్యపరిచారు. కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన CM చంద్రబాబు.. పింఛన్ల పంపిణీ చేశారు. తరువాత స్థానిక ఆటో డ్రైవర్లతో కాసేపు ముచ్చటించారు. ఆటోలో ప్రయాణిస్తూ వారికి ఎదురయ్యే ఇబ్బందులు, డీజిల్ ధరలు, ఆదాయం వంటి అంశాల గురించి తెలుసుకున్నారు.

ఏసీ కార్లు వదిలేసి ఆటో ఎక్కిన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu abandons AC cars and takes auto

ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలను తెలుసుకోవడమే తమ పాలన విధానమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news