సారా పారా గ్లైడింగ్ అదుర్స్.. వీడియోలు

-

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్ మూవీ సింబా ద్వారా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా టెంపర్ కు సింబా రిమేక్. ఈ మూవీకి రోహిత్ శెట్టి డైరెక్టర్. రణ్ వీర్ సింగ్ హీరో. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతోంది. స్విస్ లోని అందమైన లొకేషన్లలో మూవీ షూటింగ్ జరుగుతున్నది. షూటింగ్ గ్యాప్ లో చిత్ర యూనిట్ అక్కడి అందమైన లొకేషన్లను క్యాప్చర్ చేసింది. సారా అలీఖాన్ పారా గ్లైడింగ్ చేసింది. దానికి సంబందించిన వీడియోలను సారా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయగా.. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news