తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో తెలంగాణ తెదేపా నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకున్న నేపథ్యం, మహాకూటమిలో భాగంగా పోటీ చేయాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. గెలుపుకు అవకాశం ఉన్న చోట్ల నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించనున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెరాస నేతల వ్యవహారశైలి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలకు పలు అంశాలను వివరించనున్నారు.
తెదేపా అధినేతతో తెలంగాణ తెదేపా నేతలు భేటీ
-
Previous article
Read more RELATEDRecommended to you
చిరు వ్యాపారుల కొంపముంచిన లులు మాల్..!
చిరు వ్యాపారుల కొంపముంచిన ‘లులు’ మాల్... పాపం 30 సంవత్సరాల జీవనాధారం...
Anji N -
రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చింది : కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు
రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చిందని మాజీ కేంద్రమంత్రి...
Anji N -
ఇండియా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. మల్లికార్జున ఖర్గే ధీమా
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమే గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...