బిజినెస్ ఐడియా: మినరల్ వాటర్ బిజినెస్ తో నెలకు లక్షన్నర ఆదాయం..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి ఐడియా. ఈ బిజినెస్ ఐడియా తో మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా అదిరే లాభాలని పొందొచ్చు. ఇప్పుడు ఇక చలికాలం అయిపోతుంది. ఎండాకాలం కూడా మొదలు కాబోతోంది. కాబట్టి మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్లాన్ చేయాలనుకుంటుంటే మినరల్ వాటర్ బిజినెస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. బాటిల్ వాటర్ వ్యాపారంతో 20% చొప్పున ఏటా అభివృద్ధి చెందుతుంది.

చాలా మంది వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ తో కోట్ల లో డబ్బులు సంపాదిస్తున్నారు. పాన్ నెంబర్, జీఎస్టీ నెంబర్ వంటి అన్ని ఫార్మాలిటీస్ దీని కోసం మీరు మొదట పూర్తి చేసుకోవాలి. అధికార యంత్రాంగం నుండి లైసెన్స్ తీసుకోవాలి. చాలా మంది ఇవేమీ లేకుండా బిజినెస్ ని మొదలు పెడుతున్నారు. కానీ ఇలా చేయడం వాటర్ ప్లాంట్ కోసం మీరు ఆర్ఓ ఫిల్టర్ లతో పాటుగా కొన్ని మిషన్స్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వీటన్నిటినీ మీరు ఏర్పాటు చేసుకోవడానికి 1000 నుండి 1500 చదరపు అడుగుల స్థలం తీసుకోవాలి. చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ఓ ప్లాంట్ ని తయారు చేస్తున్నాయి. 50 వేల రూపాయల నుండి 2 లక్షల వరకు దీని కోసం మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 20 లీటర్ల సామర్థ్యం ఉన్న 100 వాటర్ క్యాన్లు ని మీరు కొనుగోలు చేయాలి.

మినరల్ వాటర్ ప్లాంట్ కి మొత్తం ఐదు లక్షల దాకా అవుతుంది. మీరు లోన్ తీసుకోవచ్చు. ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు. మీరు రోజుకి 400 వాటర్ క్యాన్స్ సప్లై చేస్తే 10,000 వస్తాయి. నెలకి మూడు లక్షల వరకు వస్తాయి. కరెంట్ బిల్ ఇటువంటి ఖర్చుల కింద లక్ష రూపాయలు పోగా 50,000 నికర లాభం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news