ఛాయ్‌ బంక్‌ : తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునే మీ కలకు నాంది..!

-

వ్యాపారం చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఏం బిజినెస్‌ పెడదాం, ఎంత పెట్టుబడి పెట్టాలి, మన దగ్గర ఉన్న 5,6 లక్షలకు అసలు ఏం వ్యాపారం స్టాట్‌ చేయొచ్చు అని తెలియక మీ కల కలగానే మిగిలిపోతుందా..? ఉద్యోగం చేయడం కంటే.. చిన్నదైనా సరే మీ వ్యాపారం మీకు ఉంటే.. వచ్చే మజానే వేరు. టీ కొట్టు పెట్టుకోని కూడా కోట్లు సంపాదించవచ్చు తెలుసా..? ఏంటి ఆశ్చర్యంగా ఉందా.? ఈరోజుల్లో ఛాయ్‌కు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు.. పెద్ద పెద్ద చదువులు చదువుకోని కూడా ఛాయ్‌ బిజినెస్‌ పెట్టినవాళ్లు ఉన్నారు. అంతెందుకు మన హైదరబాద్‌లోనే కరోనా టైమ్‌లో ‘ఛాయ్‌ బంక్‌’ పేరుతో ఒక స్టాటప్‌ మొదలైంది. నేడు అది ఇంతై ఇంతింతై అన్నట్లు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఈ సక్సస్‌ స్టోరీ చూస్తే మీరు కూడా ఆశ్యర్యపోతారు. పైగా వీళ్లు ఫ్రాంఛైజ్‌ కూడా కల్పిస్తారు.!

ఛాయ్‌ బంక్‌
ఛాయ్‌ బంక్‌

ఆగస్ట్ 12, 2021న సందీప్ బండారి, హరికాంత్ కలిసి ‘ఛాయ్‌ బంక్‌’ అనే స్టాటప్‌ను హైదరాబాద్‌లో స్టాట్‌ చేశారు. ఆ సంవత్సరం చివరి నాటికి, మార్కెట్‌లో వీళ్లు ఐదు స్టోర్‌లను స్థాపించారు. 2022లో మరో 13 స్టోర్‌లను జోడించి, ప్రఖ్యాత చాయ్ బండి®️ బ్రాండ్‌ను సొంతం చేసుకున్నారు. అదే సంవత్సరం 30 అదనపు స్టోర్‌ల ఫ్రాంఛైజింగ్‌ను కల్పించారు. ఇక్కడ టీ మాత్రమే కాదు. రకరకాల కాఫీలు, మిల్క్‌షేక్‌లు, స్నాక్స్, శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాయ్‌ బంక్‌కు మొత్తం 50కి పైగా దుకాణాలు ఉన్నాయి. 2024 చివరి నాటికి 200 స్టోర్‌లను ప్రారంభించాలి లక్ష్యంగా పెట్టుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. అంతే కాదు దేశవ్యాప్తంగా చాయ్‌ బంక్‌ బ్రాంచ్ లు, ఏర్పాటు చేయాలనేది వీళ్ల టార్గెట్‌ అట.. అందులో భాగంగానే కర్ణాటక, గుజరాత్‌లలో త్వరలో పారారంభించనున్నారు.

bhramaji

4 లక్షలుంటే చాలు.. మీరూ స్టాట్‌ చేయొచ్చు

ఎప్పటి నుంచో వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నవాళ్లకు ఇది మంచి ఎంపిక. ఎందుకంటే.. రూ. 4 లక్షల్లోనే ఫ్రాంఛైస్‌ అంటే చిన్న విషయం కాదు. పైగా ఇప్పటికే మార్కెట్‌లో ఛాయ్‌ బంక్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఇక ఛాయ్‌ లవర్స్‌ అయితే కచ్చితంగా ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లే ఉంటారు. ఇక్కడ చాయ్‌ టేస్ట్‌ నెక్ట్స్‌ లెవల్‌ ఉంటుంది. కష్టమర్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న వ్యాపారంలో భాగస్వామ్యం అయితే మనకు కూడా అన్ని విధాల ప్లస్‌ అవుతుంది. ఇంక ఆలస్యం, ఆలోచించింది చాలు ఇక అడుగై..! ఛాయ్‌ బంక్ గురించి పూర్తి సమాచారం కావాలంటే https://www.chaibunk.com/franchise లింక్‌ పై క్లిక్‌ చేయండి.. వివరాలు తెలుసుకోవాలంటే 8885647099 నెంబర్‌కు కాల్‌ చేసి కనక్ట్‌ అవండి.

ఛాయ్‌ బంక్‌ వాళ్లు వ్యాపారం చేయాలనుకునే వాళ్లకోసం తక్కువ పెట్టుబడితోనే ఫ్రాంఛైస్‌ కల్పిస్తున్నారు. ఈ వివరాలన్నీ వాళ్ల బ్లాగ్‌లో క్లియర్‌గా ఉన్నాయి. రూ. 4 లక్షలతో వీళ్ల ప్రాంఛైస్‌ స్టాట్‌ అవుతుంది.

స్టోర్ మోడల్

రూ -399999/
షాప్ 10*10 – (పూర్తిగా లైటింగ్ మరియు ఫ్యాన్‌లతో ఉంటుంది)
అన్ని కిచెన్‌వేర్
ఫ్రిజ్ మరియు రిఫ్రిజిరేటర్
స్నాక్స్ డిస్ప్లే
స్టార్ట్-అప్ కోసం ప్రారంభ స్టాక్ (టీ పొడులు, చక్కెర, సిరప్‌లు, కాఫీ పౌడర్‌లు మరియు అన్ని కిరాణా సామాగ్రి)
బ్రాండింగ్ బోర్డ్‌లు (నేమ్ బోర్డ్‌లు, డిస్‌ప్లే మెనూ, లాలిపాప్ బోర్డ్, డెకరేషన్ అంశాలు, ఫోటో ఫ్రేమ్‌లు మొదలైనవి)
బ్రాండెడ్ డిస్పోజబుల్స్ (1000 కప్పులు)
శిక్షణ ఖర్చులు (ఆన్‌, ఆఫ్‌సైట్‌లో ఇద్దరు ఉద్యోగుల శిక్షణ)

కంటైనర్ మోడల్

రూ – 1000000/-
కంటైనర్ 24×8 – (పూర్తిగా లైటింగ్ మరియు ఫ్యాన్‌లు మరియు రూఫ్‌టాప్ సీటింగ్‌తో ఉంటుంది)
అన్ని కిచెన్‌వేర్
ఫ్రిజ్ మరియు రిఫ్రిజిరేటర్
స్నాక్స్ డిస్ప్లే
స్టార్ట్-అప్ కోసం ప్రారంభ స్టాక్ (టీ పొడులు, చక్కెర, సిరప్‌లు, కాఫీ పౌడర్‌లు,అన్ని కిరాణా సామాగ్రి)
బ్రాండింగ్ బోర్డ్‌లు (నేమ్ బోర్డ్‌లు, డిస్‌ప్లే మెనూ, లాలిపాప్ బోర్డ్, డెకరేషన్ అంశాలు, ఫోటో ఫ్రేమ్‌లు మొదలైనవి)
బ్రాండెడ్ డిస్పోజబుల్స్ (1000 కప్పులు)
శిక్షణ ఖర్చులు ( ఆన్‌సైట్‌, ఆఫ్‌సైట్‌లో ఇద్దరు ఉద్యోగుల శిక్షణ)

కియోస్క్ మోడల్

రూ – 499999/-
కియోస్క్ 10x 10 అడుగులు – (పూర్తిగా లైటింగ్ మరియు ఫ్యాన్‌లతో ఉంటుంది)
ఫ్రిజ్ మరియు రిఫ్రిజిరేటర్
అన్ని కిచెన్‌వేర్
స్నాక్స్ డిస్ప్లే
స్టార్ట్-అప్ కోసం ప్రారంభ స్టాక్ (టీ పొడులు, చక్కెర, సిరప్‌లు, కాఫీ పౌడర్‌లు మరియు అన్ని కిరాణా సామాగ్రి)
బ్రాండింగ్ బోర్డ్‌లు (నేమ్ బోర్డ్‌లు, డిస్‌ప్లే మెనూ, లాలిపాప్ బోర్డ్, డెకరేషన్ అంశాలు, ఫోటో ఫ్రేమ్‌లు మొదలైనవి)
బ్రాండెడ్ డిస్పోజబుల్స్ (1000 కప్పులు)
శిక్షణ ఖర్చులు (ఆన్‌సైట్,ఆఫ్‌సైట్‌లో ఇద్దరు ఉద్యోగుల శిక్షణ)

Read more RELATED
Recommended to you

Latest news