అదా శర్మ బెల్లీ డ్యాన్స్ .. ఆపైన ట్విస్ట్..!

-

తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో కురాళ్లకు నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించే పనిచేసిన అదా శర్మ పూర్తి ఇచ్చిన ఆ బ్రేక్ కు వాడుకోలేకపోయింది. తెలుగుతో పాటుగా హిందిలో కూడా అరకొర అవకాశాలతో కెరియర్ సాగిస్తున్న అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో పి.హెచ్.డి చేసింది అదా శర్మ అందుకే వారానికో స్పెషల్ సర్ ప్రైజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అందులో భాగంగానే లేటెస్ట్ గా అదా శర్మ బెల్లీ డ్యాన్స్ వీడియో తన ఇన్ స్టాగ్రాం లో పెట్టింది. ఓ పక్క అందాలను ప్రదర్శిస్తూ బెల్లీ డ్యాన్స్ తో దుమ్మురేపిన అదా శర్మ చేతిలో బీరు బాటి తో షాక్ ఇచ్చింది. అంతేకాదు చివర్లో పెద్ద ట్విస్ట్ కూడా ఇచ్చింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఆ విషయాన్ని చెప్పేలా అదా చేసిన ఈ బోల్డ్ అటెంప్ట్ క్రేజీగా ఉంది. ట్విట్టర్, ఇన్ స్టా ఫాలోవర్స్ లో అదా శర్మ కూడా దరగొడుతుంది. అమ్మడిని ఇన్ స్టాలో 2 మిలియన్ పీపుల్ ఫాలో అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అదా శర్మ బెల్లీ డ్యాన్స్ మీరు చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news