Ananya Pandey : చీరకట్టులో క్లీవేజ్ షోతో అనన్య గ్లామర్ షో

-

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే వరుస సినిమాలు చేస్తూ తన జోష్ చూపిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ తన హవా కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో లైట్ బ్లూ కలర్ శారీలో కనిపించింది.
ఉప్పొంగే ఎద అందాలతో క్లీవేజ్ షో చేస్తూ అనన్య కుర్రాళ్లకు కైపెక్కించింది. తన కజిన్ అలనా పాండే వివాహానికి అనన్యా ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో హాజరైంది. తన ఎద అందాలు చూపిస్తూ విరహంతో కూడిన డ్యాన్స్ చేసింది ఈ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇక తాజాగా అనన్య కజిన్‌ అలన్నా పాండే పెళ్లి వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. ఈ వేడుకల్లో అందరు ఎంజాయ్ చేస్తుంటే అనన్య మాత్రం సిగిరెట్ తాగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు అనన్య పాండేను ఓ రేంజ్​లో ట్రోల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

Read more RELATED
Recommended to you

Latest news