గౌనులో అందాలను చూపిస్తూ ..వీడియోని విడుదల చేసిన అనసూయ..!!

-

బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ.. ఇటీవలే తన పెళ్లి రోజు సందర్భంగా తన భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్లి అక్కడ బికినీ ఫోటోలను సైతం షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.. అనసూయ ఎప్పుడు కూడా బోల్డ్ నెస్ కు హాట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఆ వెకేషన్ కి సంబంధించి ఫోటోలను వీడియోలను తరచూ సోషల్ మీడియాలో విడుదల చేస్తూ కుర్రకారుల మతులు పోగొట్టేలా చేస్తోంది అనసూయ.

తన అందాలను నిర్మొహమాటంగా చూపిస్తూ ఉంటుంది.. వెకేషన్ లో తన భర్తకు ట్రీట్ ఇవ్వడమే కాకుండా నెటిజెన్లకు సైతం అదిరిపోయే స్టఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇలా పలు రకాల వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ అందరిని తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈ అమ్మడి ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ వయసులో ఇలాంటివన్నీ అవసరమా అంటూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అనసూయ తాజాగా లాంగ్ ఫ్రాగ్ లో తన అందాలను చూపిస్తూ ఏంజెల్లా కనిపిస్తోంది.

అనసూయ ఎక్కువగా ఈ మధ్యకాలంలో సినిమాలలోనే కనిపిస్తూ ఉంది.. గత ఏడాది బుల్లి తెర ను వదిలేసిన ఈమె దాదాపుగా 9 ఏళ్ల పాటు జబర్దస్త్ యాంకర్ గా ఉన్నది.ఇక ఇప్పుడు ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది. అందులో భాగంగానే తాజాగా అనసూయ తన ఎద అందాలను చూపిస్తూ నడుచుకుంటూ వెళుతున్న అనసూయ గాలికి తన డ్రెస్ ఎగరడం వల్ల తన అందాలు మరింత లోతుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Read more RELATED
Recommended to you

Latest news