వీడియో : బీరుతో హోలీ చేసుకున్న శ్రావ్యా రెడ్డి.. ఏంటీ అతి..!

-

ఏదైనా కొత్తగా చేస్తేనే కాని ప్రేక్షకులు చూడరని ఫిక్సైన కొంతమంది ఏం చేసేనా సరే ఆడియెన్స్ అటెన్షన్ ను తమ వైపు మలచుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కోలా ట్రై చేస్తుండగా యాంకర్ శ్రావ్యా రెడ్డి కొత్తగా తన హాట్ అటెంప్ట్ తో అదరగొడుతుంది. ఇంతకీ అమ్మడు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.

మార్చిలోనే ఎండలు మండుతున్నాయి సాయంత్రం అయితే మందుబాబులకు ఎంచక్కా ఓ బీరు వేసేయాలన్న ఆలోచన వస్తుంది. అయితే శ్రావ్యా రెడ్డి కూడా అదే చేసింది. అయితే బీరు తాగితే పర్లేదు కాని బీరుతో స్నానం చేసింది.. అదే ఇక్కడ ట్విస్ట్. ఒకటి రెండు కాదు కేసు బీర్లతో శ్రావ్యా రెడ్డి చేసిన స్నానం యూట్యూబ్ ను షేక్ ఆడిస్తుంది. సారీలోనే ఈ బీర్ బాత్ చేసింది అమ్మడు.

ఇక మరో వీడియోలో బాత్ టబ్ లో ఐస్ క్యూబ్స్ తో జలకాలాడింది. ఎలాగైనా ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకోవాలన్న అమ్మడి తపన తెలుస్తున్నా ఇలా బీర్లు, ఐస్ క్యూబ్స్ తో బాతింగ్ అంటే ఈ వీడియో తర్వాత వచ్చే నెగటివ్ ట్రోల్స్ కు కూడా సిద్ధమై ఉండాలి. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రావ్యా రెడ్డి బీర్ బాతింగ్ ఇంకా ఐస్ క్యూబ్ బాతింగ్ మిగతా భామలకు షాక్ ఇచ్చేలా చేసింది.




Read more RELATED
Recommended to you

Latest news