టూ పీస్ బికినీలో రెచ్చిపోయిన అనన్య పాండే..

-

ప్రముఖ బాలీవుడ్ నటుడు చునికి పాండే కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన పాండే తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత పలు అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.. అయితే సినిమాల్లో నటిస్తూనే.. ఇటు సోషల్ మీడియాను కూడా ఊపేస్తుంది అనన్య, మత్తెక్కించే అందంతో కుర్రకాలను కవ్విస్తూ తన నాజుకు అందాలను చూపించి మతి పోగొడుతుంది..ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది.

అనన్య పాండేకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. తను ఇన్స్టా ఎకౌంట్లో 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే తన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కుర్రకారును కవ్వించే అందం అనన్య సొంతం. ముందు నుంచి జీరో సైజ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న ఈ భామ క్యూట్ లుక్స్ తో నెటిజన్లను చూపు తిప్పుకొనివ్వట్లేదు.. పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది..

లేటెస్ట్ ఫోటోషూట్ లో రెచ్చిపోయింది అనన్య పాండే.. లైఫ్ స్టైల్ ఏసియా ఇండియా ఫోటోషూట్ లో భాగంగా టూ పీస్ బికినీ లో మతి పోగొట్టే ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం ఈ బికినీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.. ఇవి చూసిన కుర్రకారంతా ఫిదా అవుతున్నారు.. అయితే తెలుగులో అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించింది.. ఈ చిత్రంలో లెజెండరీ మైక్ టైసన్ కూడా నటించారు అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి అనన్య అందాలు కానీ, మైక్ టైసన్ గాని ఏమాత్రం ఉపయోగపడలేదు..

 

Read more RELATED
Recommended to you

Latest news