స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, బ్లాక్‌ శారీలో బ్యాక్‌ అందాలతో అనుపమా కిల్లింగ్

-

మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ మూవీలో తన నటనతో కుర్రకారు మనసు దోచేసింది అందాల సుందరి అనుపమా పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘అ..ఆ..’’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఈ క్రమంలోనే అనుపమా పరమేశ్వరన్ ఇటీవల డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

బోల్డ్ రోల్ ప్లే చేయడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది. తాజాగా ఈ అమ్మడు నడుము కనిపించేలా ఫోజిచ్చిన ఫొటోను పోస్ట్ చేసింది. సదరు ఫొటో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news