Ashu Reddy: టైట్ ఫిట్ అందాలతో అషు రెడ్డి రచ్చ.. సమంతను గుర్తు చేస్తూ

-

అషూ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ…ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ టాపికే.   ముఖ్యంగా కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ యాంకర్ గా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత గ్లామర్ విందు ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.


బిగ్‌ బాస్ సీజన్ 3 లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి అక్కడ మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈమె అదే క్రేజీతో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటి కార్యక్రమంలో కూడా పాల్గొనింది. ఇక కార్యక్రమం ముగిసిన తర్వాత హాట్ ఫోటో షూట్లతో మరింత రెచ్చిపోయిన ఈ అమ్మడు యాంకర్ స్రవంతి, అఖిల్ స్వార్ధక్ తో కలిసి బీచ్ లో చేసిన హంగామా అంతా ఇంత కాదు.


అక్కడ వీరు చేసిన అల్లరి చేష్టలు సోషల్ మీడియాలో షేర్ చేసుకొని మరింత పాపులారిటీని సంపాదించుకోవడం జరిగింది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఆల్బమ్ సాంగ్ చేసి మరింత రెచ్చిపోయింది.

ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా క్లీవేజ్ షో చేస్తూ మరింత రెచ్చిపోతున్న అషూ రెడ్డి సినిమాలలో అవకాశాల కోసం ఎద అందాలను కూడా చూపిస్తూ నడుము , నాభి అందాలతో మరింత రచ్చ చేస్తోంది.

ఈ క్రమంలోని తాజాగా ఉప్పొంగే ఎద అందాలతో కుర్ర కారుకు చమటలు పట్టిస్తోంది. ఇక అసలే తెల్లతోలు.. పైగా ఇలా క్లీవేజ్ షోలు చేస్తే కుర్ర కారుకు చెమటలు పట్టక ఇంకేమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు మరింత బోల్డ్ గా అనిపిస్తుంది. నెట్టేడ్ బ్రా ధరించి ఒరిజినల్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news