బాలయ్య హీరోయిన్ తడి అందాల తమకం లో .!

-

బాలయ్య బాబు సినిమా అఖండ లో అవకాశం రావడంతో, అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో టాలీవుడ్ లో జెండా పాతుదాం అని రెడీ అయ్యింది ప్రగ్య జైస్వాల్. కాని పరిస్తితి చూస్తూంటే పెద్దగా అవకాశాలు రావడం లేదు. చివరకు ఎక్కువ డబ్భులు ఇస్తే స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీగా ఉంది.

కాని ప్రస్తుతం అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ముద్దుగుమ్మలు ఒంపు సొంపులతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటే అందరూ కావల్సినంత అందం జుర్రుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్స్ మధ్య ఫుల్ కాంపిటేషన్ ఉంది. చిటికేస్తే ఎంతో మంది ఉత్తరాది భామలు హైదరాబాద్ లో వాలి పోతున్నారు. ఇక వారయితే విప్పడానికి, పడక సుఖం అందించాడని కూడా సిద్దంగా ఉంటారు. అందుకే వచ్చిన అవకాశము వదలకుండా చేస్తూ ఉన్నారు.

ప్రగ్యా తన అందాలనే ఆయుధంగా మార్చుకుంది .అవకాశాలు తీసుకురావడంలో అందమే వాహనం . అందుకే సోషల్ మీడియాలో రోజు రోజుకు మరింత హాట్ గా తయారు అయ్యి హంగామా చేస్తోంది. బట్టలు వేసుకోవడం లో మొహమాట పడుతూ చిన్న చిన్న ముక్కలు, బికినలు మాత్రమే వేసుకోని అందాన్ని పంచుతూ ఒక రకమైన సమాజ సేవ చేస్తోంది. తాజాగా రెడ్ బికినీ లో హాట్ రెడీ అయ్యి ఆరు బయట స్విమ్మింగ్ పూల్ లో పొగలు వచ్చేలా అందాలు చూపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news