Bimbisara : బింబిసార ట్విట్టర్ రివ్యూ..దుమ్ములేపాడుగా

-

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బింబిసార. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సినిమా జయపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి చూపించగలరు.

ఈసారి కూడా సరికొత్తగా బింబిసారుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడానికి ఒక సినిమాతో మళ్లీ మన ముందుకు రావడం జరిగింది. అంతే కాకుండా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించే నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఈ నేపథ్యంలోనే సిని ప్రియులు సినిమాపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వేదికగా ట్వీట్లు పెడుతూ సినిమాపై కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల సమాచారం మేరకు సినిమా చాలా బాగుందని తెలుస్తోంది. 5 రేటింగ్‌కు 3 రేటింగ్‌ ఇవ్వొచ్చని చెబుతున్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news