సూపర్ స్టార్ కృష్ణ కి బర్త్ డే విషెస్ తెలిపిన పలువురు సినీ ప్రముఖులు ..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో అసాధారణమైన పాపులారిటీని, క్రేజ్ ని సంపాదించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. దాదాపు 350 పైన నటించి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనిపించుకున్నారు. చిత్ర పరిశ్రమలో కృష్ణ ఒక సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాదు నిర్మాతల హీరో అనిపించుకున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతు కొత్త చిత్రాన్ని అధికారకంగా ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news