దీపావ‌ళి 2109 : సెలబ్రిటీలు దీపావళిని ఎలా జరుపుకున్నారో తెలుసా..

-

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక‌ ఈ సంవత్సరం… అక్టోబర్ 25న దంతేరస్‌తో ఐదురోజుల దీపావళి సంబరాలు మొదలయ్యాయి. 26న శనివారం నరక చతుర్దశిని ప్రజలు జరుపుకుంటున్నారు. అలాగే 27న దీపావళి వేడుకలు జరిగాయి. 29వరకూ అవి కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా… అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు విషెస్ చెప్పారు. తాము దీపావళి ఎలా జరుపుకున్నదీ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేయండి..!

అల్లుఅర్జున్ దీపావళి వేడుకలు (credit – insta – alluarjunonline)

రష్మీ గౌతమ్ దీపావళి వేడుకలు (credit – insta – rashmigautam)

రోహిత్ శర్మ ఫ్యామిలీ దీపావళి వేడుకలు (credit – insta – rohitsharma45)

పునర్నవి దీపావళి వేడుకలు (credit – insta – punarnavib)

సమంత దీపావళి వేడుకలు (credit – insta – samantharuthprabhuoffl)

కత్రినాకైఫ్ దీపావళి వేడుకలు (credit – insta – katrinakaif)

అనసూయ దీపావళి వేడుకలు (credit – insta – itsme_anasuya)

శిల్పాశెట్టి దీపావళి వేడుకలు (credit – insta – theshilpashetty)

సన్నీలియోన్ దీపావళి వేడుకలు (credit – insta – sunnyleone)

జాన్వీ కపూర్ దీపావళి వేడుకలు (credit – insta – jhanvi_kapoor_official)

శ్రేయా ఘోషాల్ దీపావళి వేడుకలు (credit – insta – shreyaghoshal)

కోహ్లీ, అనుష్క శర్మ దీపావళి వేడుకలు (credit – insta – anushkasharma)

 

హన్సిక దీపావళి వేడుకలు (credit – insta – ihansika)

అవంతిక మిశ్రా దీపావళి వేడుకలు (credit – insta – avantikamishra)

Read more RELATED
Recommended to you

Latest news