49 లో కూడా అందాలతో మతులు పోగొడుతున్న మలైకా..!

-

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ప్రదర్శన ఒక రేంజ్ లో ఉంటుంది.. మరి ముఖ్యంగా రెండు పదుల వయసులోకి రాకముందే కూడా కొంతమంది హీరోయిన్లు షాక్ అయ్యేలా బికినీ అందాలతో చెమటలు పట్టిస్తూ ఉంటారు. మరికొంతమంది ఐదు పదుల వయసులో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మలైకా అరోరా కూడా నేటి యువతరం హీరోయిన్లకు దీటుగా గ్లామర్ షో చేస్తూ దర్శనం ఇస్తోంది..

ఎలాంటి డ్రెస్ వేసినా సరే అందాలతో చెమటలు పట్టించే ఈమె రీసెంట్గా తన కొడుకుతో షాపింగ్ చేసిన మలైకా అక్కడ కూడా ఫ్యాషన్ డ్రెస్ లో మతి పోగొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. బయట తిరిగే సమయంలో కూడా అందాలన్నీ కనిపించే విధంగా ఈమె చేసిన గ్లామర్ షో ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించింది. తాజాగా తన కొడుకు బాంద్రాలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లగా అక్కడ బ్లాక్ డీప్ నెక్ బ్రీజీ అవుట్ ఫిట్ తో ఎద అందాలు నిండుగా కనిపించేలా షో చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు దుమారం రేపుతున్నాయి. 49 వయసులో కూడా ఇలా అందాలతో మతులు పోగొడుతున్న మలైకా అరోరా అందాలకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ ఈమె బ్లాక్ కలర్ డ్రెస్ లో బ్లాక్ కలర్ కళ్ళజోడు ధరించి ఏద అందాలు హైలైట్ అయ్యేలా యువతను ఆకర్షించింది మొత్తానికైతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news