అక్క‌ను మించి బోల్డ్‌లుక్‌లో రెచ్చిపోతున్న హీరోయిన్‌!

-

యూనివ‌ర్స‌ల్ స్టార్ అయిన కమల్ హాసన్ కూత‌ర్లుగా ఇంస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శృతి హాస‌న్‌, అక్ష‌ర హాస‌న్‌. క‌మ‌ల్ కూడా త‌న కూతుర్లకు పూర్తి స్వేచ్చను ఇచ్చి రాణించే విధంగా ప్రోత్ర‌హిస్తున్నారు. క‌మ‌ల్ త‌న కూతుర్ల‌కు న‌చ్చిన విధంగా కెరీర్ ను మల్చుకునేందుకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అయితే శృతి, అక్ష‌ర ఇద్దరు కూడా సోషల్ మీడియాలో హాట్ ఫొటోల‌తో రెచ్చిపోతున్నారు.

మొద‌ట్లో శృతి హాసన్ కూడా బికినీతో రెచ్చి పోయి మ‌రీ కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేసింది. ఇక ఆమె చేసిన సినిమాల్లో కూడా అందాల‌ను ఆర‌బోస్తోంది. దాంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎన్నో అవ‌కాశాలు ద‌క్కించుకుంది. ఇక అక్క దారిలోనే చెల్లెలు అక్షర కూడా వెళ్తోంది.

అక్ష‌ర హాస‌న్ కూడా శృతి లాగే కెరీర్ లో మొదట్లో నిరాశ ప‌డ్డా ఆ త‌ర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. కాగా ఆమె మళ్లీ సినిమాల ప‌రంగా బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇందుకోసం ఆమె త‌న హాట్ ఫొటోల‌ను నెట్టింట బోల్డ్ లుక్ లో ఉన్న పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన బోల్డ్ ఫొటోల‌తో అక్కను మించిన అందగత్తె అని నిరూపించుకుంది. ఈ ఫొటోకు వేలాది కామెంట్లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news