క్యూట్ అందాలతో మనసు దోచేస్తున్న ఫరియా అబ్దుల్లా

-

జాతి రత్నాలు.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లా పేరు కూడా అంతే స్థాయిలో మారుమ్రోగింది.

సాధారణంగా సినిమాలో నటించిన అందరూ కూడా ఇండస్ట్రీ లో మంచి మంచి అవకాశాల తో బిజీ అయిపోయారు. కానీ ఈమె మాత్రం ఆ తర్వాత ఒక్క సరైన అవకాశాన్ని కూడా అందుకోలేక పోతోంది. ఈమె గ్లామర్ తో ఇప్పుడు అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చే స్తోంది.

అప్పుడప్పుడు గ్లామర్ డోస్ కూడా పెంచుతూ ఫ్యాషన్ దుస్తుల్లో కుర్ర కారుకు చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి అందాలు ప్రదర్శిస్తూ యువతను ఆకట్టుకుంది. మునుపెన్నడు లేనివిధంగా బ్లాక్ డ్రెస్ ధరించి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో అదరగొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news