మన లోకం బిగ్ స్టోరీ : ” ముద్దు ” ని ఆపేసిన తెలుగు సినిమా ?

196

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వల్ల దాదాపు నాలుగు లక్షలకు పైగా ఆమె భూమి మీద ఉన్న ప్రజలు తమ ప్రాణాలతో పోరాడుతున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ అమెరికా మరియు ఇటలీలో విలయతాండవం చేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు వైరస్ ని అరికట్టలేక పోతున్నాయి. ఇటువంటి టైములో ఇండియాలో వైరస్ మొత్తం అదుపులో వచ్చే విధంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. Image result for lip lock tollywoodఅయితే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో జనాలంతా ఇంటికే పరిమితం కావడంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీ పై కొన్ని ముచ్చట్లు జరుగుతున్నాయి. అదేమిటంటే రాబోయే రోజుల్లో సినిమాలలో లిప్ లాక్ సీన్లు ఉండవని, ” ముద్దు ” ని తెలుగు సినిమా ఆపేయటం గ్యారెంటీ అని అంటున్నారు.

 

చేతుల ద్వారా మొహాన్ని, ముక్కుని, కళ్ళని, నోటిని టచ్ చేయడం ద్వారా ఈ వైరస్ ప్రభావం ఉంటుందని దీంతో సినిమా హీరో హీరోయిన్లు కూడా ముద్దు సీన్లలో నటించడానికి ముందుకు రారని…తెలుగు వెండితెరపై లిప్ లాక్ సీన్ సన్నివేశాలకు పులిస్టాప్ పడిపోయినట్లే అని అంటున్నారు నెటిజన్లు.