గందీ బాత్-2 ట్రైలర్.. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి..!

-

సినిమాలకు తక్కువ.. షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ ఉన్న కంటెంట్ అంతా ఇప్పుడు కొత్తగా వెబ్ సీరీస్ ల రూపంలో వస్తున్నాయి. దీనిలో కూడా బూతు కంటెంట్ పెట్టి చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. పక్కాగా చెప్పాలంటే వెబ్ సీరీస్ కు సెన్సార్ లాంటి ఫార్మాలిటీస్ ఉండవు కాబట్టి బూటు కంటెంట్ బాగా దట్టించి వదులుతున్నారు. అలాంటివి బీ టౌన్ లో చాలానే వస్తుండగా లేటెస్ట్ గా గందీ బాత్ సీక్వల్ గా కూడా ఓ వెబ్ సీరీస్ వస్తుంది.

ఈ సీరీస్ ట్రైలర్ చూసి అందరు షాక్ అవుతున్నారు. కొద్ది గంటల క్రితం రిలీజైన ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ శృంగార ప్రియులను అలరిస్తుంది. ట్రైలర్ నిండా శృంగారమే అనేలా ఉంది గందీ బాత్-2. గందీ బాత్ సీక్వల్ గా వస్తున్న ఈ వెబ్ సీరీస్ లో లెస్బియన్ సెక్స్ కూడా జోడించారని తెలుస్తుంది. ఆషా సైనీ, అన్వేష కలిసి చేసిన రొమాన్స్ తో పాటుగా ఆషా సైనీని ఫుల్ గా గ్లామర్ గేట్లు ఎత్తేసినట్టు కనిపిస్తుంది.

ఈ నెల 7న ఈ వెబ్ సీరీస్ ఆన్ లైన్ లో రిలీజ్ కానుంది. నయా సాల్ నయా మాల్ అంటూ ఆడియెన్స్ ను రెచ్చగొట్టే ట్రైలర్ తో వచ్చిన గందీ బాత్-2 మొదటి సీజన్ కంటే సూపర్ హిట్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news