నడుము అంటే ఇలియానా లా ఉండాలి అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలియానా. ఈ నడుమందాల సుందరి..‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన యాక్ట్ చేసింది ఇల్లూ బేబీ. గతంలో సన్నగా ఉండే ఈ భామ..ప్రజెంట్ బొద్దుగా తయారైంది.
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటుంది. డేటింగ్, బ్రేకప్, లవ్, సెక్స్ అంటూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఆమె ఇచ్చిన ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సెక్స్ అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం.
అందరూ దాని గురించి నేరుగా మాట్లాడలేరు. చాలామంది ఈ విషయంలో సిగ్గు పడుతుంటారు. అయితే డేటింగ్, బేకప్, లవ్, సెక్స్ అంటూ వార్తల్లో నిలిచే ఇలియానా ఈ విషయంలో మాత్రం ముందుంది. ఇలియానా గతంలో తన సెక్స్ లైఫ్ గురించి బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చింది. సిగ్గును పక్కన పెడితే, జీవితంలో సెక్స్ ఎంత ముఖ్యమో చెప్పింది. తాజాగా ఆ అంశం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.