విజయ్ కోసం జాన్విని తెస్తున్నారు..!

-

నోటాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఓ క్రేజీ డైరక్టర్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. బడా నిర్మాణ సంస్థలోనే ఆ సినిమా చేయబోతున్నాడట విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వి నటించమని అడుతున్నారట.

దడక్ సినిమాతో తెరంగేట్రం తోనే సంచలనం సృష్టించిన జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుంది. అసలైతే వెంకీ అట్లూరి అఖిల్ సినిమాకు తానే మొదట హీరోయిన్ అనుకోగా ఆమె కాదన్నదట. అసకే బీభత్సమైన ఫాంలో ఉన్న విజయ్ తో సినిమా అంటే యూత్ ఆడియెన్స్ కు నచ్చేసినట్టే. విజయ్ జాన్విల పెయిర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news