kalki 2898: ‘కల్కి’ సినిమా పబ్లిక్ టాక్

-

‘కల్కి’ సినిమా పబ్లిక్ టాక్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే… ఈ తరుణంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సినిమా స్పెషల్ షో చూసిన కొందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ‘కల్కి యూనానిమస్ ఎపిక్ బ్లాక్ బస్టర్​. కళ్లు చెదిరే విజువల్ స్టోరీ టెల్లింగ్​తో ప్రతి ఒక్కరు స్టన్​ అవ్వడమే. ప్రభాస్, అమితాబ్ నటన, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్ ఖాయం. క్లైమాక్స్ అదుర్స్.’ అంటూ సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. కాగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్, అమితా బ్ కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news