అమ్మ బ్రహ్మదేవుడో.. కొంపముంచినావురో..!

-

బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని ప్రస్తుతం తెలుగులో కూడా వరుస అవకాశాలతో కెరియర్ మంచి జోష్ లో ఉంది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసిన కియరా అద్వాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో పాటుగా మరో రెండు ప్రాజెక్టులకు ఎంపికైంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే లుస్ట్ స్టోరీస్ అంటూ అడల్ట్ బేస్డ్ వెబ్ సీరీస్ లో కూడా నటించిన ఈ అమ్మడు ఆ వెబ్ సీరీస్ తో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం డాబు రత్నాని ఫోటోగ్రఫీలో పిచ్చెక్కించే ఫోజుతో వచ్చింది కియరా. కుర్రాళ్లను నిద్రపోనీయకుండా చేయడమే తన పనిగా పెట్టుకున్న ఈ అమ్మడు ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. ముఖ్యంగా లేటెస్ట్ గా డబూ రత్నాని ఫోటో షూట్ చూస్తే మాత్రం గోవింద గోవింద సినిమాలోని అమ్మ బ్రహందేవుడో.. కొంపముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో.. యాడదాచినావురో పాటని కియరా కోసం పాడేయాలనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news