LaalSalaam : “లాల్ సలాం” అంటూ వచ్చేసిన రజినీ కాంత్

-

తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు..ఇండస్ట్రీలో భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నా, కోట్లాది మంది అభిమానించినా చాలా సింపుల్గా ఉండడం రజినీకాంత్ స్పెషాలిటీ..నటనలో ఆయనదో స్టైల్.. క్రేజ్లో ఆయనకు తిరుగేలేదు. స్టైల్కు ఆయనొక ఐకాన్.

కానీ బయట మాత్రం చాలా హుందాగా, తానొక సామాన్యుడు మాదిరిగానే ఉంటాడు. అయితే.. తాజాగా రజినీకాంత్‌ మరో ప్రాజెక్ట్‌ ను ప్రకటించారు. లాల్‌ సలాం అనే కొత్త సినిమాను రజినీ చేస్తున్నారు. ఈ మేరకు లైకా నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. ఈ సినిమాకు రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్య నిర్మాత కాగా.. ఎఆర్‌ రెహామాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను వదిలారు.

Read more RELATED
Recommended to you

Latest news