VIRAL : సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత.. హాస్పిటల్ కు పరుగులు పెట్టిన మహేష్ బాబు

-

సూపర్ స్టార్ కృష్ణ అలియాస్ శివరామకృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరొకవైపు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అయితే, తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో మహేష్‌ బాబు చాలా ఎమోషనల్‌ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచే సమయంలో హాస్పిటల్ కు పరుగులు పెట్టారు మహేష్ బాబు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news