మజిలీ ౩ రోజుల్లోనే 18 కోట్లు.. ఏరియాల వారిగా కలెక్షన్ల వివరాలు

-

హిట్‌ పెయిర్‌ నాగ చైతన్య, సమంత నటించిన మజిలీ మంచి హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఏప్రిల్‌ 5న విడుదలైన మజిలీ మూడు రోజుల్లోనే 18 కోట్ల షేర్‌ని రాబట్టింది. విడుదలైన రోజు నుండి సినిమాపై పాజిటివ్‌ బజ్‌ నెలకొంది. నాగ చైతన్య కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌, సమంత నటన, దర్శకుడు శివ నిర్వాన ప్రతిభ వెరసి మజిలీ ప్రేక్షకుల ఆదరణ పొందింది. మూడు రోజుల్లోనే 17. 91 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

మజిలీ 3 రోజుల షేర్

– నైజాం – 5. 65 కోట్లు
– సీడెడ్ – 1. 95 కోట్లు
– ఉత్తరాంధ్ర – 1. 94 కోట్లు
– కృష్ణా – 1 కోటి
– గుంటూరు – 1. 22 కోట్లు
– ఈస్ట్ – 86 లక్షలు
– వెస్ట్ – 65 లక్షలు
– నెల్లూరు – 39 లక్షలు
– కర్ణాటక – 1. 05 కోట్లు
– రెస్ట్ ఆఫ్ ఇండియా – 2. 25 కోట్లు
– ఓవర్ సీస్ – 95 లక్షలు

మొత్తం – 17. 91 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news