మలైకా అరోరా హాట్ అందాలు.. వయసు పెరిగినా తగ్గని సొగసులు

-

బాలీవుడ్‌లో ప్రొడ్యూసర్ గా అడుగు పెట్టి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మలైకా అరోరా..నాలుగు పదుల వయస్సులోనూ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది ఈ భామ.

ఈ సుందరి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘‘గబ్బర్ సింగ్’’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించింది మలైకా అరోరా.

అర్బాజ్ ఖాన్ కు డైవోర్స్ ఇచ్చిన తర్వాత అర్జున్ కపూర్ తో ప్రేమలో పడిపోయింది. ప్రజెంట్ తో అతనితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది.

ఇకపోతే ఈ భామ ఎంత బిజీగా గా ఉన్నా తన అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన హాట్‌ ఫొటోలు షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news