పూర్తిగా హద్దులు చెరిపేసిన మలైకా అరోరా.. ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో మొత్తం చూపించేసిందిగా..?

-

మలైకా అరోరా.. సినీ ఇండస్ట్రీలో బోల్డ్ హాట్ బ్యూటి గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె నటన విషయం గురించి పక్కన పెడితే తన హాట్ ఫోటోషూట్లతో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికలలో హీటు పుట్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 48 సంవత్సరాల వయసులో కూడా హద్దులు చెరిపేసి పూర్తిస్థాయిలో అందాలను చూపిస్తూ మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. మొన్నటి వరకు బికినీ షో తో అందరినీ అలరించిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా ట్రాన్స్పరెంట్ దుస్తులు ధరించి లో అందాలను చూపిస్తూ అందరిని మెస్మరైజ్ చేసింది . ఇక ఉన్నట్టుండి మలైకా అరోరా ఎందుకు ఇలా తన అందాలను చూపించింది అనే విషయానికి వస్తే ఆమె తాజాగా ఒక మ్యాగజైన్ పై కవర్ పేజీ కోసం ఇలా చేసినట్లు సమాచారం.మలైకా అరోరా బోల్డ్‌నెస్ యొక్క అన్ని పరిమితులను దాటి, పారదర్శక ప్యాంటు ధరించి, చొక్కా ఎత్తిందిఈ క్రమంలోనే పరిమితికి మించి హద్దులు పూర్తిగా దాటేసిన ఈ ముద్దుగుమ్మ ఇక ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ పేజీలో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే నల్లని మోనోకిన్ పై సాటిన్ ఫ్రంట్ నాట్ షర్ట్ ధరించి కనిపించింది. ఇక అందులో మోనోకినీలో కొంత భాగాన్ని చూపిస్తూ తన అభిమానులను ఆటపట్టించే విధంగా చొక్కా ముడి వేసుకుంది.Malaika Arora Is In Her Prime | Grazia India

ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. మరో ఫోటోషూట్ విషయానికి వస్తే పారదర్శక ప్యాంటు ధరించి కుర్చీ పై కూర్చొని ఆకర్షణీయమైన ఫోజ్ ఇచ్చింది.Malaika Arora photo shoot for GRAZIA magazine | KIRAK POSTER

బికినీలో ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో కనిపించి మరొకసారి కనిపించి ఆశ్చర్యానికి గురిచేసిన ఈమె 48 సంవత్సరాల వయసులో ఇలా బోల్డ్ ఫోటోషూట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే మ్యాగజైన్ కోసం ఇలా తన అందాలను చూపించడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అందుకు సంబంధించిన ఫొటో షూట్ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.

<iframe width=”853″ height=”480″ src=”https://www.youtube.com/embed/KQaNyqHiUTo” title=”maliaka new video || Maliaka’s latest photoshoot” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

 

Read more RELATED
Recommended to you

Latest news